Skoda Superb: స్కోడా Superbపై రూ.18 లక్షల ఆఫర్లు.. 13 d ago
స్కోడా ఇండియా ప్రీమియం సెడాన్ స్కోడా Superbపై అద్భుతమైన ఇయర్ ఎండ్ తగ్గింపులను అందిస్తోంది. దీంతో రూ.18 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. స్టాక్‌లో లభ్యతను బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు, సమయానికి పరిమితం కావచ్చు. Skoda Superb ప్రస్తుతం ఒకే టాప్-ఎండ్ L&K ట్రిమ్‌లో అమ్మకానికి ఉంది. దీని ధర రూ. 54 లక్షలు కాగా.. రూ.36-38 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. జెన్ కోడియాక్, ఆక్టావియా RS ఉత్పత్తులను వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తోంది.